రాష్ట్రపతిపై సుప్రీంలో పిటీషన్
న్యూఢల్లీి, మార్చి 23: కేరళ ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీరుని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్స్‌పై సంతకాలు పెట్టకుండా జాప్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. మొత్తం నాలుగు బిల్స్‌కి ఇటీవల అసెంబ్లీలో ఆమోదం…