Tag: రాష్ట్రపతికి ఘన స్వాగతం

రాష్ట్రపతికి ఘన స్వాగతం

హైదరాబాద్‌: శుక్రవారం నాడు హైదరాబాద్‌ చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కి శంషాబాద్‌ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి , గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు, సి.ఎస్‌. శాంతి కుమారి, అధికారులు తదితరులు…