రావులపాలెంలో 18న జగన్ సిద్ధం సభ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18 వ తేదీ గురువారం మధ్యాహ్నం 03:00 గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారని ఉమ్మడి గోదావరి జిల్లాల వై.యస్.ఆర్.సి.పి.రీజినల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్…