రాయచోటి ట్రాఫిక్ సిఐగా మహబూబ్ బాషా
అన్నమయ్యాజిల్లా,రాయచోటి: రాయచోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రథమ సిఐగా షేక్ మహబూబ్ బాషా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ గమ్యస్థానాలను చేరుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడప నడప రాదని, తల్లిదండ్రులు…