రాయచోటి టిడిపి అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
రాంప్రసాద్‌రెడ్డి కుటుంబ నేపథ్యం: అన్నమయ్యజిల్లా,రాయచోటి: అన్నమయ్యజిల్లా ,రాయచోటి మండలం చిన్నమండెం మండలానికి చెందిన మండిపల్లి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు (శనివారం) టిడిపి అధిష్ఠానం ప్రకటించింది. మండిపల్లి రాంప్రసాద్రెడ్డిది ఉమ్మడి కడపజిల్లా,(ప్రస్తుత ) అన్నమయ్యజిల్లాలోని చిన్నమండెం మండలం,బోడిరెడ్డిగారిపల్లె.మండిపల్లి…