Tag: రాయచోటిలో శ్రీకాంత్‌ కు ఉక్కపోత తప్పదా

రాయచోటిలో శ్రీకాంత్‌ కు ఉక్కపోత తప్పదా

కడప, ఏప్రిల్‌ 30: రాయచోటి పేరు చెబితే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డే గుర్తుకువస్తారు. గడికోటకు కంచుకోటగా మారింది రాయచోటి. ముందు కాంగ్రెస్‌ నుంచి తర్వాత వైసీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీకాంత్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ హాట్‌సీట్‌లో…