రామోజీ రావుకు హరీష్ రావు నివాళులు
రంగారెడ్డి: రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నివాళులర్పించారు. హరీష్ రావు మాట్లాడుతూ రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు…