రాజ్యాధికారం కోసం బహుజనులు ఏకం కావాలి: సురేంద్రారెడ్డి
వీరబల్లి: బహుజన రాజ్య స్థాపనకు ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రకులాల్లోని పేదలంతా ఏకం కావాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారం సాధించిన నాడే బహుజనుల బతుకులు మారతాయని జై బీమ్ రావ్ భారత్…