రాజధాని ఫైల్స్ ఆపేయాలంటూ కోర్టుకు వైసీపీ నేతలు
విజయవాడ, ఫిబ్రవరి 14: రాజధాని ఫైల్స్’ సినిమా విడుదల నిలువరించాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ సినిమా తీశారని.. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్…