రాజంపేట వైసీపీలో ముసలం..రెండు వర్గాలుగా చీలిపోయిన వైఎస్ఆర్సిపి
అన్నమయ్య జిల్లా : అన్నమయ్య జిల్లా రాజంపేట వైకాపాలో వర్గాల వైరి పెరిగిపోయింది. పార్టీ దాదాపు రెండుగా చీలిపోయింది. అసైన్మెంట్ భూముల వ్యవహారంలో అనర్హులనుకు భూములు కట్టబెడుతున్నారంటూ ఓవర్గం ఆందోళన చేసింది. పార్టీ పెద్దలు, ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆవేదనతో…