యువగళం బహిరంగసభకు పోటెత్తిన జనసంద్రం
రాజమండ్రి:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మలివిడత యువగళం సోమవారం ప్రారంభమయింది. తాటిపాక సెంటర్ లో యువగళం బహిరంగసభకు జనాలు పోటెత్తారు. ఇరుపార్టీల కేడర్ నినాదాలతో తాటిపాక బహిరంగసభ పరిసరాలు దద్దరిల్లాయి. కోనసీమ నలుమూలల నుంచి భారీఎత్తున సభకు ప్రజలు, అభిమానులు…