యువకుడి ఆత్మహత్యాయత్నం
రాయచోటి:రాయచోటి తహశీల్దార్ కార్యాలయం తనకు అన్యాయం చేస్తోందని అర్షద్ అహమ్మద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయచోటి శిఫా హాస్పిటల్ పక్కన నివాసం ఉన్న అర్శద్ తనకు గున్నికుంట్ల రోడ్ లో ఉన్న 75 సెంట్ల భూమిని మరికొందరు వ్యక్తులు ఆన్లైన్…