Tag: మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళుతుంది:  ఎంకే స్టాలిన్‌

మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళుతుంది:  ఎంకే స్టాలిన్‌

చెన్నయ్‌ ఏప్రిల్‌ 17:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి వెళుతుందని వ్యాఖ్యానించారు.లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో…