మోడీ..హ్యాట్రిక్… పక్కానా
సార్వత్రిక ఎన్నికల్లో 400ఎంపీ స్థానాలు గెలుచుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. రాజస్థాన్, ఎంపి, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలే తమ ధీమాకు కారణమని చెబుతున్నారు . సెవిూ ఫైనలో.. క్వార్టర్ ఫైనలో ఎవరికి నచ్చింది వాళ్లు పిలుచుకోవచ్చు కానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ…