మోడీ సర్కార్ హ్యాట్రిక్
పదేళ్ల నుంచి బిజెపి అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధించాలని భావించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తోంది. ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే.. 300…