Tag: మోడీ ఆస్తులు 3 కోట్లు

మోడీ ఆస్తులు 3 కోట్లు

లక్నో, మే 15:సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. వారణాసిలో గంగానదికి మొదట పూజలు చేశారు. తర్వాత కాలభైరవస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.…