మొబైల్ హంట్ తో భారీగా ఫోన్ల రికవరీ
తిరుపతి, డిసెంబర్ 2: ఈ రోజుల్లో చాలా మంది ఫోన్‌ను పోతుంటాయి. పోగొట్టుకున్న ఫోన్ మళ్లి దొరుకుతుందన్న గ్యారంటి ఉండదు. ఫోన్ పోయిందంటే చాలు ఇక ఆశలు వదులుకోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా అది దొరికే నమ్మకం ఉండదు. అలాంఇ తిరుపతి…