Tag: మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి

మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి 

పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీ గోపాల్‌ జోషి లేదా ఆనందీబాయి జోషి. (కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం అనగా 1886 లో ఆనందీబాయి తర్వాత పట్టాపొందారు.) ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ…