Tag: మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

విజయవాడ, ఏప్రిల్‌ 12: ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్‌ ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్‌ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ తెలిపారు. ఇంటర్‌ ఫలితాల్లో…