మేకపోతు గాంభీర్యమేనా
కడప, నవంబర్ 15: ఏపీలో అధికార వైసిపి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రజలకు ఎన్నో చేశాం.. తమకు తిరుగు లేదని చెబుతున్న నాయకులు.. ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. పార్టీ పరంగా చేపడుతున్న ఏ కార్యక్రమమూ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. సామాజిక…