ములుగు జిల్లాలో గ్రామాన్ని దత్తత తీసుకుంటా: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్:ములుగు జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకుంటానని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో కలిసి లక్నవరం అందాలను తిలకించారు. తాను ఒక…