మీకు తెలుసా రోడ్లపై ధాన్యం ఆరబెడితే నాన్‌బెయిలబుల్ కేసు
నిజామాబాద్, నవంబర్ 11: ఖరీఫ్ సీజన్ కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు వరి కోతల తరువాత ధాన్యాన్ని సాధారణంగా రోడ్లపై ఆరబెడతారు. కానీ ధాన్యం రోడ్లపై ఆరబెడితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని విూకు తెలుసా? వినడానికి కొత్తగా ఉన్న ఇది…