మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం
కలిమెల:ఓడిషా రాష్ట్రం కలిమెల జిల్లా మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలకనూర్ గ్రామం కూర్మనూర్ సవిూపంలోని సనా టేక్గూడ`బెజంగివాడ గ్రామం అడవి ప్రాంతంలో రహదారికి సుమారు 1.8 కిలోవిూటర్ల దూరంలో డంపు గుర్తించారు. రెండు మావోయిస్టుల డంప్ నుండి 7ఎస్బిఎంఎల్ గన్నులు,…