మావోయిస్టుల పేరుతో ఆదివాసులను చంపుతున్నారు:లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం:మావోయిస్టు పార్టీ నిర్మూలన పేరుతో బస్తర్ లో ఆదివాసీలపై జరుగుతున్న దాడులను ఖండిరచాలని పిలుపునిస్తూ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం,అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ లేఖ విడుదల చేసారు. అమాయక ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో దొరకబట్టి చంపుతున్నారని…