మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు
ప్రమాదం జరిగి 4 నెలలైంది… మార్చురీలోనే 28 గుర్తుతెలియని మృతదేహాలు ఒడిశా అక్టోబర్ 9: భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. జూన్ 2వ తేదీన బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సవిూపంలో మూడు…