మార్చి 1 న అభివృద్దిపై డిక్లరేషన్:వైఎస్ షర్మిలా రెడ్డి
పత్యేక హోదా ఆంధ్రుల హక్కు మార్చి 1 న అభివృద్దిపై డిక్లరేషన్:వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ:అనంతపురంలో ఇచ్చిన గ్యారెంటీ సంక్షేమం కోసం అయితే, మార్చ్ 1 న రాష్ట్ర అభివృద్ది కోసం ఒక డిక్లరేషన్ చేయబోతున్నాం. తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా…