Tag: మార్చి పోతే సెప్టెంబర్‌ అన్నచందంగా విశాఖరాజధాని పరిస్థితి

మార్చి పోతే సెప్టెంబర్‌ అన్నచందంగా విశాఖరాజధాని పరిస్థితి

విజయవాడ, అక్టోబరు 19: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజధాని విషయంలో వ్యూహం మార్చారు. దసరాకు విశాఖకు రావడం లేదని ఇన్ఫోసిస్‌ ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో చెప్పారు. డిసెంబర్‌ కల్లా వస్తానన్నారు. నిజానికి విశాఖ జగన్‌ పాలన విషయంపై నాలుగేళ్లుగా విస్తృత ప్రచారం…