మారిన మోడీ ప్రచారం
మాట మారింది.. తీరు మారింది. అభివృద్ధి మంత్రం పక్కకు పోయింది. హిందూత్వ ఏజెండా ముందుకు వచ్చింది. మతం మళ్లీ ఆయుధమైంది. పాక్ పేరు మళ్లీ వినిపిస్తోంది. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా.. ? ప్రధాని నరేంద్రమోడీ ప్రచారాన్ని అబ్జర్వ్ చేస్తే కనిపించిన విషయాలు.…