Tag: మాయగాళ్లను పట్టుకున్న ఏలూరు పోలీసులు

టెన్త్‌ టూ పీజీ సర్టిఫికెట్లు రెడీ

ఏలూరు, నవంబర్‌ 7: మార్కెట్లో పల్లీలు అమ్మినంత ఈజీగా ఫేక్‌ సర్టిఫికెట్లు అమ్మేస్తున్నారు ఓ ముఠా. కేజీ నుంచి పీజీ వరకు విూకు నచ్చిన కాలేజీలో విూరు చదివినట్లుగా విూకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరు ఇచ్చిన ఫేక్‌…