మాజీ సీఎం కేసీఆర్కు గాయం.. ఆస్పత్రిలో చికిత్స.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుజారి పడటంతో గాయమైయింది. గురువారం ఆర్ధరాత్రి ఘటన జరిగింది. ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు వెల్లడిరచారు. . శస్త్రచికిత్స అవసరం…