మాజీ డీజీపీ అల్లుడు అరెస్ట్
విజయవాడ, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ నండూరి సాంబశిరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ చలాన్ల ద్వారా వసూలు చేసిన డబ్బుల్ని సొంత ఖాతాలకు మళ్లించుకున్నారనే అభియోగాలపై కొమ్మిరెడ్డిని అవినాష్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.గత కొన్నేళ్లుగా ఏపీలో…