మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్కే అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం
న్యూఢల్లీి, ఫిబ్రవరి 3: బీజేపీ కురువృద్ధుడు, మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి మన దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎల్కే అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు స్వయంగా ప్రధాని…