‘‘మాకు రావాల్సిన నామినేటేడ్ పదవులు,ఎమ్మెల్యే టికెట్లు మాకే కేటాయించాలి’’: పాలగిరి మౌలా
అన్నమయ్య జిల్లా,రాయచోటి: జనాబా పాతిపదికన తమ కులాని చెందాల్సిన నామినేటేడ్ పదవులు,ఎమ్మెల్యే టిక్కెట్‌లు ‘‘మాకు రావాల్సిన నామినేటేడ్ పదవులు,ఎమ్మెల్యే టికెట్లు మాకే కేటాయించాలని అన్నమయ్య జల్లా నూర్బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు పాలగిరి మౌలా పార్లమెంట్ మెంబర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని,అన్నమయ్య…