మహువ మొయిత్ర నా బిడ్డ లాంటింది:లీక్డ్ ఫొటోలపై శశి థరూర్
న్యూఢల్లీి అక్టోబర్ 23: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగటం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కలిసిఉన్న ఫొటోలు లీక్ అవడం దుమారం రేపింది. లీక్డ్ ఫొటోలపై ఎంపీ శశి థరూర్…