Tag: మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌

మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌ 

హైదరాబాద్‌: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో మహిళల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్‌ చేసుకున్నారో తెలుసుకోవచ్చు.దీంతో, ఇకపై మహిళలు వెబ్‌ చెక్‌`ఇన్‌ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న…