మహిళలు టాల్కమ్ పౌడర్ వాడొద్దని నిపుణుల సూచన
ఆరేండ్లపాటు 50 వేల మంది మహిళలపై అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, మే 22:ఇంట్లో రోజూ వాడే టాల్కమ్ పౌడర్‌తో మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు పేర్కొన్నారు. జననాంగాలపై టాల్కమ్ పౌడర్‌ను…