Tag: మహా మనిషి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌

మహా మనిషి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌

వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి మహోన్నతుడు. పువ్వ పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుంచి అసాధారణ ప్రఙ్ఞా పాటవాలను ప్రదర్శించిన డాక్టర్‌ సర్వేపల్లి.. స్వశక్తితో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా, తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు.…