మహాశివరాత్రి గొప్పతనం..శివరాత్రి అంటే ?
మహాశివరాత్రి గొప్పతనం.. శివరాత్రి అంటే ? శివరాత్రి పూజావిధానం ఇలా ఉంటుంది వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని…