Tag: మళ్లీ తెరపైకి ఈవీఎంలు

మళ్లీ తెరపైకి ఈవీఎంలు 

ఈవిఎంల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దేశంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల ద్వారా పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన 1982 నుంచి వివాదాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసుపై మరోసారి ఈవిఎంల పని తీరుపై చర్చను లేవదీసింది. వచ్చే…