మళ్లీ కోవిడ్…
హైదరాబాద్, మే 23 :కోవిడ్ ముప్పు మళ్లీ ముంచుకొస్తోందా.. మరోసారి వైరస్ పంజా విసరబోతోందా అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే సింగపూర్‌ను కోవిడ్ కొత్త వేరియంట్ కుదిపేస్తోంది. కేపీ?1, కేపీ?2 వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్…