Tag: మళ్లీ ఈసీ క్రియాశీలకం ఎప్పుడు

మళ్లీ ఈసీ క్రియాశీలకం ఎప్పుడు

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం జోరుగా సాగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడమనేది కత్తి విూద సాములాంటిదే. ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును పరిశీలిస్తే అందులో ఎన్నో మెరుపులు,…