మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్ లకు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు
న్యూ డిల్లీ మార్చ్ 2:కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే…