మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ లో విద్యార్థుల ఆందోళన
కుత్బుల్లాపూర్:అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా,అశ్రద్ద అహిస్తున్నారని విద్యార్దులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ,విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసన. బీఎస్సీ అగ్రికల్చర్ మూడో…