Tag: మరో వారం రోజుల పాటు గడువును పెంచండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

మరో వారం రోజుల పాటు గడువును పెంచండి: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

న్యూ డిల్లీ మే 27: :ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరో వారం రోజుల పాటు జూన్‌ 7 వరకు తన మధ్యంతర బెయిల్‌ పొడిగించాలని కేజ్రీవాల్‌ పిటిషన్‌ వేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా వైద్య పరీక్షల…