Tag: మరో భారీ డ్రగ్‌ నెట్‌ వర్క్‌ గుట్టు రట్టు

మరో భారీ డ్రగ్‌ నెట్‌ వర్క్‌ గుట్టు రట్టు

హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీసులు మరో భారీ డ్రగ్‌ నెట్వర్క్‌ ను ఛేదించారు. గోవా నుంచి నగరానికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న కీలక నిందితుడితోపాటు కొన్నేళ్లుగా దేశంలో అక్రమంగా ఉంటూ హైదరాబాద్లో మత్తుపదార్థాలు విక్రయిస్తున్న పాలస్తీనా శరణార్థిని నాలుగు రోజుల క్రితం అరెస్టు…