మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని `
విశాఖపట్టణం, మే 25: విభజన చట్టంలో భాగంగా పదేళ్లు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ పదేళ్ల సమయం జూన్ రెండో తేదీతో ముగుస్తుంది. అందుకే హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఏపీ…