మనువాద, దళారి ,దోపిడీ బూర్జువా పాలక వర్గాల ను తిరస్కరించిన ప్రజలు
సీపీఐ( యం ఎల్) సీపీ పార్టీ జాతీయ కమిటీ హైదరాబాద్ జూన్ 4 : మనువాద,బ్రాహ్మణీయ,దళారి ,దోపిడీ బూర్జువా పాలక వర్గాల ను ప్రజలు తిరస్కరించారని సీపీఐ( యం ఎల్) సీపీ పార్టీ జాతీయ కమిటీ పేర్కొంది.కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎవ్వరికీ…