వ్యవసాయశాఖ మంత్రి కాకానికి కరువుపై అవగాహన లేదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
` నంద్యాల: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడైనా పొలాలను పరిశీలించాడా, రైతులతో కలిసి మాట్లాడాడా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆయనకు కరువుపై అవగాహన లేదని విమర్శించారు. నంద్యాలలో సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ…