మంత్రి రోజా కూడా చర్చా వేదికలో పాల్గొంటారని భావిస్తున్నాం: తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
23న తెలుగు శక్తి ఆధ్వర్యంలో బహిరంగ చర్చా వేదిక హాజరయ్యేందుకు బండారు సత్యనారాయణ మూర్తి అంగీకారం మంత్రి రోజా కూడా చర్చా వేదికలో పాల్గొంటారని భావిస్తున్నాం తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విశాఖపట్నం: మంత్రి రోజా పై బండారు చేసిన వ్యాఖ్యల…