భూమాన అభినయ్ పై అనర్హత కత్తి
తిరుపతి, మార్చి 8, (న్యూస్ పల్స్):కుమారుడికి మంచి పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని భూమన కరుణాకర్ రెడ్డి భావించారు. తాను టీటీడీ అధ్యక్ష పదవి దక్కించుకొని.. కుమారుడు అభినయ్ రెడ్డికి షాడో ఎమ్మెల్యేగా తీర్చిదిద్దారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించి తిరుపతి ఎమ్మెల్యేగా…